హనుమకొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ జి. నిరంజన్ పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
టీజీ ఎన్పీడీసీఎల్ అతిథి గృహంలో జరిగిన ఈ భేటీలో కలెక్టర్, ఛైర్మన్‌ను ఆత్మీయంగా ఆహ్వానించి మొక్కను అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఇద్దరూ సంక్షిప్తంగా చర్చించారు.
ఈ కార్యక్రమంలో టీజీ ఎన్పీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ మధుసూదన్ రావుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments