ePaper
Sunday, March 15, 2026

బీసీ నాయకుడు సాయి ఈశ్వర్ చారి మృతి; బీసీ సంఘాలు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని విమర్శిస్తున్నాయి

బీసీ సంఘాలు తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, బీసీ కులాలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, వారి రాజకీయ అవకాశాలతో ఆట ఆడినట్లుగా ఆరోపిస్తున్నాయి. సాయి ఈశ్వర్ చారి మరణంపై సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

42% రిజర్వేషన్ల కోసం బీసీ ఉద్యమంలో కృషి చేసిన సాయి ఈశ్వర్ చారి నిన్న ఆత్మహత్యాయత్నం చేశారు. కొద్దిసేపటి క్రితం వైద్య చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

బీసీ సంఘాలు, ప్రభుత్వ నిర్లక్ష్యమే బీసీ కార్యకర్తలకు తీవ్ర ఒత్తిడి సృష్టించి ఈ విషాదానికి కారణమైందని పేర్కొన్నారు. సంఘాలు ప్రభుత్వం నుండి అధికారిక స్పందన కోరుతున్నారు.

జోహార్ సాయి ఈశ్వర్ చారి 🥹🥹🥹


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!