ePaper
Wednesday, April 8, 2026

దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్… బంగారం, ఆస్తి పత్రాలు స్వాధీనం

ఆంధ్రప్రదేశ్ దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిను అక్రమ ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్ట్ చేశారు.

శాంతి నివాసంలో సుమారు 10 గంటల పాటు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా బంగారం మరియు ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

సోదాల అనంతరం శాంతిని అదుపులోకి తీసుకున్న అధికారులు, తాడేపల్లి నుంచి ఏసీబీ కోర్టుకు తరలించారు.

ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేపగా, మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!