తమిళనాడు ప్రభుత్వం మద్యం ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం బీర్ కార్టన్‌పై రూ.40 వరకు, ఇతర మద్యం బ్రాండ్లపై రూ.90 వరకు ధరలు పెరిగాయి.
ప్రభుత్వ ఆధీనంలోని టాస్మాక్ (TASMAC) మద్యం దుకాణాల్లో ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చినట్లు సమాచారం.
మద్యం విక్రయాల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడం, అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా సీఎం విజయ్ పలు సంస్కరణలు చేపడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
ధరల పెంపుతో ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉండగా, వినియోగదారులపై అదనపు భారం పడనుంది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments