ePaper
Saturday, April 11, 2026

కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం… బీఎండబ్ల్యూ కారుపై ట్యాంకర్ లారీ బోల్తా

ఎన్టీఆర్ జిల్లాలోని కీసర టోల్‌ప్లాజా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

టోల్‌ప్లాజా దాటుతున్న సమయంలో బీఎండబ్ల్యూ కారుపై భారీ ట్యాంకర్ లారీ బోల్తా పడడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది.

ఈ ప్రమాదంలో కారులో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్‌లు సంఘటన స్థలానికి చేరుకుని కారుపై పడిన ట్యాంకర్‌ను తొలగించే పనిలో నిమగ్నమయ్యాయి.

గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!