నల్గొండ జిల్లా కేంద్రంలోని హైటెక్ కాలనీలో ఎం ఎం హైటెక్ స్విమ్మింగ్ పూల్ ఘనంగా ప్రారంభం…

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐఎంఐఎం హైదరాబాద్ ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ హసన్ ఎఫెండి హాజరై ప్రారంభించారు…
వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు…
మీర్జా మహమ్మద్ బేగ్ (ఆదిల్) ఆధ్వర్యంలో నిర్మాణం చేసి ప్రారంభోత్సవం నిర్వహణ…
పట్టణ ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అతిథుల సూచన…
ప్రత్యేకంగా శిక్షణ పొందిన ట్రైనర్ల ద్వారా పిల్లలు,యువతకు స్విమ్మింగ్ ట్రైనింగ్ అందించనున్నట్లు నిర్వాహకుల ప్రకటన…
కార్యక్రమంలో నల్గొండ డిప్యూటీ మేయర్ ఆమర్,ఎంఐఎం కార్పొరేటర్లు మోయినా భాయ్, రఫీ ఉద్దీన్ హాజీ, నదీమ్ హాజరు…
కాంగ్రెస్ కార్పొరేటర్లు సమద్, ఇబ్రహీం, ఇర్ఫాన్, ఖలీల్,
ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ రజియోద్దీన్, హ్యూమన్ రైట్స్ ఆక్టివ్ మెంబర్ మొహమ్మద్ అలీతో పాటు పార్టీ నాయకులు, స్థానికులు భారీగా హాజరయ్యారు…
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments