నల్గొండలో నేటి జరిగిన యువజన సంఘం సమావేశంలో పలువురు నాయకులు మరియు సభ్యులు పాల్గొన్నారు.
రఘుపతి వాసుదేవులు, వెంకట నరసయ్య, చింతల చంద్రశేఖర్, వైద్యుల సత్యనారాయణ, చామల కేశవులు, శ్యామల సత్తయ్య, మారబోయిన చంద్రయ్య, శ్యాంసుందర్, వీరమల్ల భాస్కర్, రామారావు సమావేశానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షుడు పాదం అనిల్ మాట్లాడుతూ యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. బోరిగం రంజిత్ సహా ఇతర సభ్యులు కూడా సంఘ కార్యకలాపాల విస్తరణపై తమ అభిప్రాయాలు వెల్లడించారు.
సమాజ అభివృద్ధి, యువత ఉపాధి అవకాశాలు, మరియు సేవా కార్యక్రమాలపై చర్చలు జరిగాయి. కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments