ePaper
Monday, March 2, 2026

మహబూబాబాద్‌లో తొలి ఓటు.. యువతలో ఉత్సాహం

మహబూబాబాద్, ఫిబ్రవరి:

మహబూబాబాద్‌లో మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకున్న యువకులు, యువతులు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. తమ జీవితంలో తొలి ఓటు వేసిన సందర్భంగా సెల్ఫీలు దిగుతూ ఆనందాన్ని పంచుకున్నారు.

యువ ఓటర్లు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల అధికారులు యువత పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!