నల్లగొండ: డిసిసి అధ్యక్షుడు పున్న కైలాస్ ముఖ్య అనుచరుడైన కన్నారావును మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు అధికారికంగా భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్) లోకి ఆహ్వానించారు.
నల్లగొండలో నిర్వహించిన కార్యక్రమంలో కన్నారావుకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్ నేతలు మాట్లాడుతూ, పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments