ePaper
Monday, March 16, 2026

NSUI రాష్ట్ర అధ్యక్షులు యడవల్లి వెంకటస్వామి గారి ఆదేశాల మేరకు💥

ఉమ్మడి నల్గొండ జిల్లా లో ఉన్న ఏకైక విశ్వవిద్యాలయం మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో న్యాయ విద్య (లా), పార్మసి, కళాశాలలు మంజూరు చేపించి నల్గొండ జిల్లా విద్యార్థుల కల నెరవేర్చిన నల్గొండ జిల్లా మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చిత్ర పటానికి NSUI నల్గొండ జిల్లా నాయకులు అల్లి అంజన్ యాదవ్ గారు మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో పాలాభిషేకం చేయడం జరిగింది
కార్యక్రమం లో NSUI జిల్లా నాయకులు బైరు ప్రసాద్ గౌడ్,మండల అధ్యక్షులు సాయి గౌడ్, యూనివర్సిటీ నాయకులు ప్రణీత్ రెడ్డి, వినయ్, NSUI నియోజకవర్గ నాయకులు నిఖిల్ గౌడ్, అనుముల పురి గొయల్, బచ్చలకూరి హర్షవర్ధన్,కోటి, పరమేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!