నల్లగొండ:
నల్లగొండ పట్టణంలోని వల్లభరావు చెరువు అభివృద్ధి పనులకు ₹3 కోట్ల 14 లక్షల 60 వేల అంచనా వ్యయంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

నీటి వనరుల సంరక్షణ, పర్యావరణ సమతుల్యం కాపాడటం, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

చెరువు అభివృద్ధి ద్వారా వరద నియంత్రణ, భూగర్భ జలాల మట్టం పెంపు, పచ్చదనం విస్తరణకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
నల్లగొండ పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments