లక్ష్మీ గార్డెన్స్‌లో డిసెంబర్ 31న హై వోల్టేజ్ DJ నైట్
నల్లగొండ పట్టణంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. డిసెంబర్ 31, 2025 రాత్రి 8 గంటల నుంచి నల్లగొండలోని లక్ష్మీ గార్డెన్స్ వేదికగా హై వోల్టేజ్ DJ నైట్ కార్యక్రమం జరగనుంది.
ఈ కార్యక్రమంలో ఫ్లయింగ్ సౌండ్ సిస్టమ్, పబ్ స్థాయి అనుభూతిని అందించే మ్యూజిక్‌తో యువతకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. న్యూ ఇయర్‌ను ఉత్సాహంగా స్వాగతించేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఎంట్రీ పాస్ వివరాలు:
రూ.499/- పాస్:
స్టార్టర్స్ (వెజ్), బిర్యానీ చార్జ్ అదనం
రూ.799/- పాస్:
స్టార్టర్స్ (నాన్ వెజ్), వెజ్/చికెన్ బిర్యానీ కలదు
కార్యక్రమానికి సంబంధించిన టికెట్ల బుకింగ్స్ కోసం
📞 8500293557 / 6309541630 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments