తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు బీసీ సామాజిక వర్గాన్ని మోసపూర్వకంగా అవమానిస్తోంది. జరుగుతున్న స్థానిక సంస్థల (గ్రామపంచాయితీ) ఎన్నికల్లో గతంలో ఇచ్చిన 23% బీసీ రిజర్వేషన్ ను ఇవ్వకుండా, కోర్టును తప్పుదోవ పట్టిస్తూ, అత్యధిక జనాభా కలిగిన బీసీ వర్గాలను అవమానించే విధంగా రిజర్వేషన్‌ను 17%కి తగ్గించింది.
ఈ అవమానాన్ని భరించలేక బీసీ ఉద్యమకారుడు కీ॥శే॥ సాయి ఈశ్వరాచారి గారు ఆత్మబలిదానం చేసుకున్నారు.
కీ॥శే॥ సాయి ఈశ్వరాచారి గారికి ఘన నివాళులు
— బీజేపీ ఓబీసీ మోర్చా, నల్లగొండ జిల్లా శాఖ
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments