స్మార్ట్‌ఫోన్ దొంగతనాలను అరికట్టేందుకు, వినియోగదారుల భద్రతను బలపరచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంలో విక్రయించే అన్ని కొత్త మొబైల్ ఫోన్లలో ప్రభుత్వం రూపొందించిన ‘సంచార్ సాత్తి’ యాప్ ముందుగానే ప్రీలోడ్ అయి ఉండటం తప్పనిసరి.
🔍 ఎందుకు ఈ యాప్?
ఫోన్ దొంగిలించబడినా లేదా పోయినా వెంటనే ట్రాక్ చేసే అవకాశం IMEI బ్లాక్/అన్‌బ్లాక్ సౌకర్యం ఫోన్‌కి లింక్ అయిన సిమ్ మిస్‌యూజ్‌ను నిరోధించే ఫీచర్లు డిజిటల్ సేఫ్టీ మరియు ఫ్రాడ్ నిరోధానికి ప్రత్యేక మాడ్యూల్
📱 ఉత్పత్తి దశలోనే ప్రీలోడింగ్ తప్పనిసరి
తయారీదారులు, దిగుమతి దారులు అందరూ ఇప్పుడు ఈ యాప్‌ను
ఫ్యాక్టరీ సెట్టింగ్‌లోనే ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది.
అన్ని ఆండ్రాయిడ్, ఐఓఎస్ పరికరాలకు ఇది వర్తిస్తుంది.
🇮🇳 ప్రభుత్వం లక్ష్యం
దొంగతనాలు తగ్గడం మొబైల్ మిస్‌యూజ్‌కి అడ్డుకట్ట వినియోగదారుల డేటా & ఆస్తుల భద్రత పెంపు
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments