నల్గొండ పట్టణంలోని పెద్దబండ, గొల్లగూడ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలన్నడిమంగా, బీజేపీ రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ గారి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రివర్యులు శ్రీ ప్రహ్లాద్ జోషి గారికి ఒక వినతిపత్రం సమర్పించబడింది.

📝 వినతిపత్రంలో ప్రధానంగా కోరిన అంశాలు:
పెద్దబండ–గొల్లగూడ ప్రాంతంలో రైల్వే అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణం అద్దంకి బైపాస్ వద్ద మరో అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణం ఎఫ్సీఐ గోదాంలో కొన్ని ఏళ్లుగా శానిటరీ వర్కర్లగా పనిచేస్తున్న మహిళలను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించడం
ఈ సమస్యలు సంవత్సరాలుగా పరిష్కారం లేని నేపథ్యంలో, స్థానిక ప్రజలకు తక్షణ ఉపశమనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని పిల్లి రామరాజు యాదవ్ గారు కేంద్ర మంత్రివర్యులను అభ్యర్థించారు.
👉 కేంద్ర ప్రభుత్వం స్పందించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే స్థానిక ప్రజల నుండి సంపూర్ణ సహకారం అందుతుందని ఆయన పేర్కొన్నారు.
🔹 స్థానిక ప్రజలు ఈ వినతిపత్రం ద్వారా తమ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments