నల్గొండ:
నల్గొండ మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజలను కలిసి వారి సమస్యలు, అభ్యర్థనలను స్వీకరించిన రాష్ట్ర రహదారులు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గారు.
తక్షణ చర్యలకు ఆదేశాలు
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఓర్పుగా విన్న మంత్రి గారు, వెంటనే పరిష్కరించగల అంశాలపై సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు.

ప్రజలతో నేరుగా మమేకం
ప్రజలతో నేరుగా మమేకమవుతూ, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వెంకట్‌రెడ్డి గారు తెలిపారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments