తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ పేరు మార్పుపై కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందా!
తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును ఇటీవల తెలంగాణ తల్లిగా మారుస్తూ.. ఈ మేరకు సోమవారం రాత్రి ఫ్లైఓవర్ ప్రారంభం వద్ద తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని రాసిన సూచిక బోర్డును ఏర్పాటు చేసిన ప్రభుత్వం
అయితే ఏమైందో ఏమో ఎక్కడి నుండి ఆదేశాలు వచ్చాయో కానీ సాయంత్రానికే ఆ బోర్డు కనిపించకుండా దానిపై తెల్లటి పేపర్ అతికించిన రేవంత్ సర్కార్
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments