ePaper
Monday, March 2, 2026

10వ తరగతి పాస్ అయితే చాలు.. పోస్టల్ శాఖలో ఉద్యోగాలు!

న్యూఢిల్లీ:

పోస్టల్ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. 10వ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది, ఎలాంటి రాత పరీక్ష లేకుండానే మెరిట్ ఆధారంగా ఉద్యోగాల ఎంపిక జరగనుంది.

ఈ నియామక ప్రక్రియలో అభ్యర్థులను 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు. పోస్టల్ శాఖలో వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీతభత్యాలు, ఇతర సౌకర్యాలు అందించనున్నట్లు సమాచారం. పూర్తి అర్హతలు, వయోపరిమితి, ఖాళీల వివరాలను అధికారిక ప్రకటనలో వెల్లడించనున్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!