ePaper
Friday, April 10, 2026

రవీంద్రభారతిలో మహాత్మా జ్యోతిబా ఫూలే అవార్డు స్వీకరణ కార్యక్రమం ఘనంగా

📍 హైదరాబాద్

బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం (BCIF) చైర్మన్ శ్రీ టి. చిరంజీవులు, ఐఏఎస్ (రిటైర్డ్) గారు రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిష్టాత్మకమైన మహాత్మా జ్యోతిబా ఫూలే అవార్డును స్వీకరించారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి BCIF నల్లగొండ జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ నేలపట్ల చంద్రశేఖర్, దొమ్మాటి అంజయ్య, డి.వి. దుర్గాప్రసాద్ తదితరులు హాజరై, చిరంజీవులు గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ అవార్డు స్వీకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడగా, పలు ప్రముఖులు, సామాజిక వేత్తలు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!