రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, నల్గొండ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు.

గురువారం గ్రామపంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకురాలిగా నియమితులైన ఐఏఎస్ అధికారి, రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కొర్రా లక్ష్మి గారు నల్గొండ కలెక్టరేట్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆమెకు పూల మొక్కతో స్వాగతం పలికారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments