నకిరేకల్ నియెజకవర్గం :-
బిసి లకు 42% రిజర్వేషన్ లు సాధనకై తెలంగాణ రాష్ట్ర PCC అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు నకిరేకల్ పట్టణంలో నిర్వహించిన “బిసి బంద్ ” కార్యక్రమంలో పాల్గొన్న.,
గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ :-
👉బిసి లకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, పిసిసి అధ్యక్షులు బంద్ కు మద్దతు ఇవ్వడం జరిగింది..
👉నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా నేడు మా కాంగ్రెస్ శ్రేణులు బంద్ లో పాల్గొన్నారు..
👉కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వేలాది కిలో మీటర్ల పాదయాత్ర చేసిన యువనాయకులు రాహుల్ గాంధీ గారు ఈ పాద యాత్రలో అన్ని వర్గాల ప్రజలు కష్టా సుఖాలను తెలుసుకున్న తర్వాత., పేదలు నిరుపేదలు బాగుపడాలంటే దేశ వ్యాప్తంగా కులగణన జరగాలని బలంగా కోరుకున్నారు….!!
👉అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బిసి లకు 42% రిజర్వేషన్ లు కల్పిస్తాం అని రాహుల్ గాంధీ గారు చెప్పారు.. ఆ మాట ప్రకారం ఎంతో చిత్తశుద్ధి తో…గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు న్యాయం జరగాలని అసెంబ్లీలో బిల్లు పెట్టారు.. అట్టి బిల్లు నెలలు గడుస్తున్న గవర్నర్, గారి దగ్గర ఆమోదం పొందలేదు….!!
👉బీసీలకు న్యాయం జరగాలని ఢిల్లీ లోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం స్పందించలేదు..
👉ఎనిమిది మంది బిజెపి ఎంపీలు BC బిల్లు పై ఎందుకు మాట్లాడటం లేదు…?
👉PCC పదవి బిసి బిడ్డ కు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది..
👉తెలంగాణ లో బిసి లకు 42% రిజర్వేషన్ లు అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది….!!

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments