e-paper
Monday, October 27, 2025
spot_imgspot_imgspot_img

నల్లగొండ లోయిస్ నగర్ – దుప్పలపల్లి రోడ్ నెం. 3పై ఇబ్బందులు – దారుణ రహదారి నిర్మాణం

నల్లగొండలోని లోయిస్ నగర్, దుప్పలపల్లి రోడ్ నెం. 3 వద్ద రహదారి సరైన విధంగా నిర్మించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిలో ఎత్తుపల్లాలు ఉండటం వల్ల వర్షం పడినప్పుడు నీరు నిలిచిపోుతోంది.

భారీ వర్షాలు కురిసినప్పుడు ఈ మార్గం పూర్తిగా జలమయమై, ప్రజలు వెళ్లడం మరింత కష్టసాధ్యమవుతోంది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఉన్నతాధికారుల స్పందన లేకపోవడం ప్రజల్లో ఆగ్రహం రేపుతోంది.

ప్రజలు వెంటనే అధికారులు ఈ రహదారిని పరిశీలించి, శాశ్వత పరిష్కారం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!