BREAKING NEWS
లేటెస్ట్ న్యూస్
ప్రధాన వార్తలు
మూసీ సుందరీకరణపై కేటీఆర్ పాదయాత్ర… బాధిత కుటుంబాలకు భరోసా
మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలు చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హైదర్‌షాకోట్, కేకే నగర్ ప్రాంతాల్లో బాధిత కుటుంబాలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.
“మా శాఖ మార్చండి” – తాజా బదిలీలపై సీఎస్‌కు ఐఏఎస్‌ల విజ్ఞప్తి
తాజా బదిలీల నేపథ్యంలో కొంతమంది ఐఏఎస్ అధికారులు తమకు కేటాయించిన శాఖలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీఎస్‌ను ఆశ్రయించినట్లు సమాచారం














