జిల్లా విజిలెన్స్ కమిటీలో ఎడుదొడ్ల వెంకటరామరెడ్డికి చో
నల్గొండలో ఘన సన్మానం.. పలువురు ప్రముఖుల అభినందన చీకటి వెలుగు – నల్గొండ: నల్గొండ జిల్లా స్థాయి విజిలెన్స్, పర్యవేక్షణ కమిటీ సభ్యుడిగా ఎడుదొడ్ల వెంకటరామరెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనను టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాగిల్ల మురళి, ఎస్సీ సంక్షేమ శాఖ జిల్లా ఉపసంచాలకురాలు శశికళ ఘనంగా సన్మానించి అభినందించారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రోత్సాహంతో ఈ నియామకం జరిగినట్లు తెలిపారు. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం జారీ చేసిన ప్రొసీడింగ్స్ నంబర్ A4/1412/2016, తేదీ 15-10-2026 ప్రకారం వెంకటరామరెడ్డికి కమిటీలో సభ్యుడిగా అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ, కమిటీ సభ్యుడిగా ప్రజా సమస్యల...