నల్లగొండలో అక్టోబర్ 17న ‘దాండియా ధమాకా’ వేడుకలు

నల్లగొండలో నెక్స్జెన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ‘దాండియా ధమాకా’ వేడుకలను అక్టోబర్ 17, 2026న నిర్వహించనున్నారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి బండారు గార్డెన్స్ ఏసీ ఫంక్షన్ హాల్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకల్లో ప్రముఖ డీజేలు VDJ నోజ్, DJ డీప్స్ సందడి చేయనున్నారు. లైవ్ పంజాబీ డోల్, ఫుడ్ స్టాల్స్, ఫొటోబూత్, ఇండోర్–అవుట్‌డోర్ అలంకరణలు, బతుకమ్మ డెకార్స్, ఎల్‌ఈడీ అండ్ లేజర్ షో, బాలీవుడ్–టాలీవుడ్ డీజే సంగీతం, మెగా దాండియా ధమాకా వంటి ప్రత్యేక ఆకర్షణలు ఏర్పాటు చేయనున్నారు. టికెట్ ధరలు పిల్లలకు రూ.99, సింగిల్ ఎంట్రీకి రూ.299, జంటకు రూ.499, ఐదుగురి గ్రూప్‌కు రూ.1,099గా నిర్వాహకులు ప్రకటించారు. మరిన్ని వివరాల...