నల్గొండలో రాయల్ శ్రీ మెగా హౌసింగ్ కాలనీ ప్రారంభం అయ్యింది.
అత్యాధునిక సౌకర్యాలతో ప్రారంభించిన ఈ నూతన వెంచర్ లో నేటి నుంచి ప్లాట్ల బుకింగ్ ప్రారంభం అయ్యాయి . నిర్మాణ రంగంలో 29 సంవత్సరాల అపార అనుభవంతో, నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ పలు హౌసింగ్ కాలనీలను విజయవంతంగా పూర్తి చేసిన రాయల్ రియల్ ఎస్టేట్ అండ్ బిల్డర్స్ సంస్థ మరో నూతన వెంచర్‌కు శ్రీకారం చుట్టింది. నల్గొండ పట్టణానికి సమీపంలోని మేళ్ల దుప్పలపల్లి రోడ్, జీవీ గూడెం ప్రాంతంలో అత్యాధునిక సౌకర్యాలతో ‘రాయల్ శ్రీ మెగా హౌసింగ్ కాలనీ’ని ఏర్పాటు చేసింది. ఈ వెంచర్‌లో ప్లాట్ల బుకింగ్‌ను ప్రారంభించారు .నిర్మాణ రంగంలో విశేష అనుభవం కలిగిన మహమ్మద్ బషీరుద్దీన్ ఆధ్వర్యంలో ఈ నూతన వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్నారు....