జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవడంలో కేంద్రం ఎందుకు వెనుకడుగు వేస్తోంది?*

*సామాన్య ప్రజల ఓటు హక్కును కాపాడాలి* *పట్టణ శివాలయం లో మోడీకి కనువిప్పు కలగాలని పూజలు* *బారి బైక్ ర్యాలీ ద్వారా నిరసన* *ప్రధాన ఎన్నికల అధికారిపై చర్యలు తీసుకోవాలి,::* *సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి* ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆయనపై చర్యలు తీసుకునే విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందని కాంగ్రెస్ పార్టీ నియోజవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ప్రశ్నించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో దాదాపు 500 బైకులతో భారీ బైక్ నిరసన కార్యక్రమం నిర్వహించి, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, ప్రజాస్వామ్య విలువలు, ప్రతి అర్హత కలిగిన పౌరుడి ఓటు...