ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ పాల్గొన్న లో సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు

సిరిసిల్ల పట్టణం 11వ వార్డు ముష్టి పెళ్లికి చెందిన దాసరి అరుణ వేముల సత్యవ గారి యొక్క వారి రెండు ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ ను పట్టణ అధ్యక్షులు సూర దేవరాజు గారి చేతుల మీదుగా భూమి పూజ చేశారు తర్వాత వారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో పట్టణ కేంద్రంలో గ్రామాలలో ఇండ్లు లేని వారు ఉండకూడదని ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని వారి గౌరవాన్ని కాపాడుతుందని ఈ సందర్భంగా తెలిపారు వేల సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని దసరా వరకు రెండో విడత మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు వస్తాయని నిరుపేదలకు ప్రజలకు గూడు...