రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సేవా సమితికి శుభాకాంక్షలు!

రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సేవా సమితి సభ్యులకు పలువురు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నూతన కమిటీ ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.