గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలి.
చీకటి వెలుగు నల్లగొండ. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పున్నరామలింగం కోరారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాను యాదాద్రి బోనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన తాను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతూ పార్టీ ఆశయాల కోసం కృషి చేస్తున్నానని, తెలిపారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే తో పాటు జాతీయ ఆగ్ర నాయకులు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఎంపీ,లను ఎమ్మెల్యేలను ఇతర ప్రజాప్రతినిధులను...