దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో ఓట్ల తొలగింపు
SIR ప్రక్రియ ద్వారా తెలంగాణలో 95 లక్షల ఓట్లు (27.8%) తొలగించిన ఎన్నికల సంఘం చర్చనీయాంశంగా మారిన బెంగాల్లో కేవలం 11.6% మాత్రమే ఓట్ల తొలగింపు తెలంగాణలో జరిగిన SIR ప్రక్రియ ద్వారా దాదాపు 95 లక్షల ఓట్లు తొలగించిన ఎన్నికల సంఘం సర్ ప్రక్రియలో కేవలం హైదరాబాద్ పరిధిలోని 28 నియోజకవర్గాల్లోనే 43 లక్షల ఓట్లు తొలగింపు జాబితాలో చేర్చడం గమనార్హం సర్ ప్రక్రియకు ముందు తెలంగాణలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ప్రక్రియ అనంతరం 2.43 కోట్ల మంది మాత్రమే మిగిలే అవకాశం విదేశాల్లో ఉండే భారతీయుల ఓట్లు పరిగణనలోకి తీసుకుంటే మరో 6,270 మంది ఓటర్లు పెరిగే ఛాన్స్ అంటే...