91.92 లక్షల మందికి ఎస్‌ఐఆర్‌ నోటీసులు

71.23 లక్షల మంది తుది జాబితాకు అర్హులు.. వెల్లడించిన ఎన్నికల సంఘంREPORTER KUKUTLA VARUN తెలంగాణ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా భారీ సంఖ్యలో ఓటర్లకు నోటీసులు జారీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 91,92,625 మంది ఓటర్లకు ఎస్‌ఐఆర్‌ నోటీసులు అందజేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఓటర్ల వివరాల పరిశీలనలో భాగంగా జారీ చేసిన ఈ నోటీసులపై అర్హతకు సంబంధించిన ఆధారాలను సమర్పించే అవకాశం కల్పించారు..ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఇప్పటివరకు పరిశీలన పూర్తయిన వారిలో 71,23,526 మందిని తుది ఓటర్ల జాబితాలో చోటు కల్పించేందుకు అర్హులుగా నిర్ధారించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు, చిరునామా మార్పులు, ఒకే వ్యక్తి పేర్లు ఒకటికి...