పత్తి కొనుగోళ్లకు సర్వం సిద్ధం..

మద్దతు ధరకు పంట సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు5.93 లక్షల ఎకరాల్లో సాగు.. 3.56 లక్షల టన్నుల పత్తి మార్కెట్‌కు వచ్చే అవకాశంక్వింటాలుకు రూ.8,667 మద్దతు ధర.. 10 సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుREPORTER KUKUTLA VARUN ఆదేశాల మేరకు 2026–27 పత్తి సీజన్‌లో ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మార్కెటింగ్, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోళ్ల సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, మార్కెట్‌కు వచ్చే పంటకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు..2026–27 పత్తి...