ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్
REPORTER KUKUTLA VARUN మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిని లైంగిక వేధింపులకు గురి చేశారనే ఆరోపణలతో అరెస్టయిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట లభించింది. ఈ కేసులో రెండు నెలలకు పైగా జైల్లో ఉన్న ఆయనకు ఉప్పరపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది..కేసు నమోదైన అనంతరం పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. రెండు నెలలకు పైగా జైల్లో గడిపిన అనంతరం బెయిల్ కోసం ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు..వాదనలు పరిశీలించిన ఉప్పరపల్లి కోర్టు...