నల్గొండ మండలం రంగారెడ్డి నగర్ గ్రామ సర్పంచ్ గా టిఆర్ఎస్ పార్టీ బలపరిచినఫకీరు కలమ్మ బుచ్చిరెడ్డి
నల్గొండ మండలం రంగారెడ్డి నగర్ గ్రామ సర్పంచ్ గా టిఆర్ఎస్ పార్టీ బలపరిచినఫకీరు కలమ్మ బుచ్చిరెడ్డి నేడు నామినేషన్ దాఖలు చేశారు. వీరితోపాటు వార్డ్ మెంబర్లు నామినేషన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో యమునా, రామ్ రెడ్డి సింగపంగా గోపాల్ సాయికుమార్, చంద్రారెడ్డి సత్యనారాయణరెడ్డి మామిళ్ల సైదులు లక్ష్మీనారాయణ రెడ్డి ప్రభాకర్ రెడ్డి వెంకట్ రెడ్డి కోమల్ రెడ్డి రవికుమార్ రెడ్డి యాదవ రెడ్డి నర్సిరెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.