పేద విద్యార్థుల ఆశాకిరణం ఆర్. కృష్ణయ్య

చీకటి వెలుగు నలగొండ నల్గొండ జిల్లా కేంద్రం: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, పేద విద్యార్థుల విద్య, నిరుద్యోగుల హక్కుల కోసం గత ఐదు దశాబ్దాలుగా నిరంతరం పోరాడుతున్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు శ్రీ ఆర్. కృష్ణయ్య గారి జన్మదిన వేడుకలను నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ.. పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఆర్. కృష్ణయ్య గారు చేసిన పోరాటాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే...