28వ డివిజన్ లో మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి కార్పొరేటర్ గుండెబోయిన పుష్పలత వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలోపేదలకు కళ్లద్దాల పంపిణీ*
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్ లో నగర మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు చీకటి వెలుగు నల్లగొండ డివిజన్ లో ఒంటి స్తంభం వద్ద శివాలయంలో మేయర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు* అనంతరం స్థానిక కార్పొరేటర్ గుండెబోయిన పుష్పలత వెంకటేశ్వర్లు యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా డివిజన్ లోని అర్హులైన, అవసరం ఉన్న పేదలకు మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా కళ్లద్దాలను పంపిణీ చేశారు 28వ డివిజన్ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకారం అందిస్తానని మేయర్ తెలిపారుతన పుట్టినరోజు సందర్భంగా డివిజన్లోని పేదలకు కళ్లద్దాలు పంపిణీ చేయడం...