కీబోర్డ్ వాయించుట లో గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో చోటు 9 యేళ్ల బాలుడు
చర్ల పల్లి డివిజన్ కు చెందిన ప్రభుత్వ రెండుపడకల కాలనీకి చెందిన* ఉపాద్యాయుడు సురేష్ రావెళ్ల* గారి తొమ్మిది యేళ్ల కుమారుడు నెవిల్ జెర్మీయా సంగీతములో గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో చోటు సంపాదించుకొన్నారు. ఫిబ్రవరి 2, 2026 న 22 దేశాలకు చెందిన 2000 మంది సంగీత కళాకారులతొ ప్రఖ్యాత హలెల్ సంగీత పాఠశాల వారు నిర్వహించిన ఈ బృహతర సంగీత కార్యక్రమం గినీస్ వరల్డ్ రికార్డు లో చోటు సంపాదించుకున్నది .ఇందులో ఏకధాటిగా ఒక గంట సేపు కీబోర్డ్ వాయించారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ చాటిన 777 మందికి , నిర్వహకులైన బ్రదర్ అగస్టీన్ దండింగి గారు 29 మే...