*కీబోర్డ్ వాయించుట లో గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో చోటు సంపాదించుకున్న ఆంగ్ల మరియు సంగీత ఉపాధ్యాయుడు
చర్ల పల్లి డివిజన్ కు చెందిన జేసన్ విజన్ ట్యుటోరియల్ మరియు రోజ్ ఆఫ్ షారోన్ వ్యవస్తాపకుడు అయిన సురేష్ రావెళ్ల రెండవ సారి గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో చోటు సంపాదించుకొన్నారు. ఫిబ్రవరి 2, 2026 న 22 దేశాలకు చెందిన 2000 మంది సంగీత కళాకారులతొ ప్రఖ్యాత హలెల్ సంగీత పాఠశాల వారు నిర్వహించిన ఈ బృహతర సంగీత కార్యక్రమం గినీస్ వరల్డ్ రికార్డు లో చోటు సంపాదించుకున్నది .ఇందులో ఏకధాటిగా ఒక గంట సేపు కీబోర్డ్ వాయించారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ చాటిన 777 మందికి , నిర్వహకులైన బ్రదర్ అగస్టీన్ దండింగి గారు 29 మే 2026...