విజయవంతంగా సైకిల్ రైడ్…
ఏపీ & తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య (AP&TBEF) ఆధ్వర్యంలో ప్రజా రంగ బ్యాంకుల పరిరక్షణ, సామాన్య ప్రజల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన “జన జాగృతి యాత్ర – సైకిల్ రైడ్” విజయవంతంగా కొనసాగుతోంది. హైదరాబాద్ నుండి ఈరోజు మొదలైన ఈ యాత్ర నేడు చౌటుప్పల్ మీదగా నల్లగొండ చేరుకుంది, సుమారు 800 కిలోమీటర్లు, జిల్లా నుండి జిల్లా, ప్రజల మధ్యకు వెళ్లేలా కామ్రేడ్ ఉమా మహేష్ సైకిల్ రైడ్ర్ నిర్వహిస్తున్న ఈ యాత్రలో భాగంగా ఈ రోజు సాయంత్రం 5.00గ.లకు నల్లగొండ లోని క్లాక్ టవర్ సెంటర్ కు యాత్ర చేరుకుంటుంది ఈ సందర్భంగా AP&TBEF నాయకులు, నల్లగొండ కోఆర్డినేషన్ కమిటీ జిల్లా...