నల్గొండలో BJP జిల్లా కార్యాలయంలో మన్ కి బాత్ ప్రత్యక్ష ప్రసారం
భారత ప్రధాన మంత్రి శ్రీ నరేందర్ మోదీ గారి “మన్ కి బాత్” కార్యక్రమం ఈరోజు నల్గొండలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానం గల ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారు, కార్యక్రమాన్ని వీక్షించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ప్రధాని సందేశాలను ప్రజలకు చేరవేసే బాధ్యత ప్రతి ఒక్కరిది అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు: శ్రీ గంగిధి మానోహర్ రెడ్డి – రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ గోలీ మాధుసూదన్ రెడ్డి –...