కాన్స్‌లో తొలి పూర్తి AI సినిమా ప్రీమియర్.. కేవలం 14 రోజుల్లో తెరకెక్కిన AI ఫీచర్ ఫిల్మ్

ప్రపంచ ప్రఖ్యాత కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో రూపొందించిన కొత్త సినిమా “హెల్ గ్రైండ్” ప్రీమియర్ అయింది. 95 నిమిషాల నిడివి గల ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని కేవలం 15 మంది సభ్యుల బృందం 14 రోజుల్లో పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ సినిమా నిర్మాణ వ్యయం సుమారు 5 లక్షల అమెరికన్ డాలర్లు అని సమాచారం. సాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన స్టార్టప్ సంస్థ హిగ్స్‌ఫీల్డ్ AI ఈ చిత్రాన్ని ప్రపంచంలో తొలి పూర్తి AI ఫీచర్ ఫిల్మ్‌గా ప్రకటించింది. సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను కూడా విడుదల చేయగా, ప్రపంచవ్యాప్తంగా సినీ, సాంకేతిక రంగాల్లో ఆసక్తి నెలకొంది. సినిమా...