2026 ఆస్కార్ అవార్డుల విజేతల ప్రకటన

హాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 98వ అకాడమీ అవార్డులు (Oscars 2026) లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా నిర్వహించారు. ప్రపంచ సినీ రంగం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసే ఈ అవార్డుల వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఏడాది అవార్డుల్లో “One Battle After Another” చిత్రం ప్రధాన విజేతగా నిలిచింది. ఈ చిత్రం ఉత్తమ చిత్రం (Best Picture) అవార్డుతో పాటు పలు విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. “Sinners” చిత్రంలో నటించిన మైకేల్ బి. జోర్డాన్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. “Hamnet” చిత్రానికి జెస్సీ బక్‌లీ ఉత్తమ నటి అవార్డు అందుకుంది. ఇక Sean Penn ఉత్తమ సహాయ నటుడు అవార్డు గెలుచుకోగా,...