మేడారం హుండీ లెక్కింపు ప్రారంభం.. తొలి రోజే ₹2.49 కోట్లు ఆదాయం
మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర 2026 హుండీల లెక్కింపు ఈరోజు (ఫిబ్రవరి 5) ప్రారంభమైంది. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు హుండీల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగింది. 👉 తొలి రోజు ముఖ్య వివరాలు: 🔹 తెరిచిన హుండీలు: 125 🔹 లభించిన నగదు: ₹ 2,49,65,000 (రూ. 2.49 కోట్లు) 🔹 బంగారం, వెండి: వేర్వేరు ఐరన్ హుండీల్లో భద్రపరిచి లాక్ 🔹 నాణేల లెక్కింపు: ఇంకా ప్రారంభం కాలేదు 👉 మొత్తం హుండీల వివరాలు: 🔸 ఐరన్ హుండీలు: 780 🔸 క్లాత్ హుండీలు: 45 🔸 రైస్ హుండీలు: 3 🔸 మొత్తం హుండీలు: 828...