కోడితో మొదలు.. కోట్ల వ్యాపారం వరకు!

ఫీచర్ స్టోరీ: చిన్న పెట్టుబడి, అపారమైన శ్రమ, అంతులేని ఓర్పు… ఇవన్నీ కలిస్తేనే విజయం సాధ్యమని మరోసారి నిరూపించాడు ఓ సాధారణ రైతు. మొదట కొద్ది కోళ్లతో ప్రారంభించిన ఆయన ప్రయాణం, క్రమంగా కోటి రూపాయల వ్యాపార సామ్రాజ్యంగా మారింది. ప్రారంభంలో రోజూ ఉదయం 4 గంటలకే లేచి కోళ్ల సంరక్షణ, ఆహారం, శుభ్రత అన్నింటినీ స్వయంగా చూసుకునేవాడు. వ్యాధులు, నష్టాలు, మార్కెట్‌ ధరల ఒడిదుడుకులు… ఎన్నో సవాళ్లు ఎదురైనా వెనకడుగు వేయలేదు. మొదట్లో అప్పుల భారం కూడా ఉండగా, ఒక్కో దశను జాగ్రత్తగా దాటుకుంటూ ముందుకు సాగాడు. స్థానిక మార్కెట్‌కే పరిమితం కాకుండా, నాణ్యమైన ఉత్పత్తితో పేరు తెచ్చుకున్నాడు. కోడి మాంసం, గుడ్లకు పెరిగిన...