డిగ్రీ, బీటెక్ చేసిన వారికి గుడ్ న్యూస్ – DRDO జాబ్స్

జాబ్స్ డెస్క్: భారత రక్షణ పరిశోధన సంస్థ డీఆర్డీఓ (DRDO) ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ ఎయిర్‌బోర్న్ సిస్టమ్స్ (CABS) లో రిసెర్చ్ ఫెలోషిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులను వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. 🔹 ఖాళీల వివరాలు: పోస్ట్ పేరు: రీసెర్చ్ ఫెలో (RF) సంస్థ: DRDO – CABS ఎంపిక విధానం: Walk-in-Interview ఉద్యోగ స్థలం: బెంగళూరు 🔹 అర్హతలు: సంబంధిత విభాగంలో B.E / B.Tech / M.E / M.Tech పూర్తి చేసి ఉండాలి ఏఐ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఏవియానిక్స్, రాడార్ సిస్టమ్స్ వంటి విభాగాల్లో విద్యార్హత ఉండాలి తాజా గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై...