బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన మంత్రి కోమటిరెడ్డి

అభివృద్ధిని ధ్యేయంగా చేసుకుని పనిచేస్తున్న మంత్రి ఎల్లమ్మగూడెం కిడ్నాప్ వ్యవహారం రాజకీయ డ్రామా మాత్రమే ఎన్నికల ముందు ఇలాంటి చర్యలు మాజీ ఎమ్మెల్యే కంచర్లకు కొత్తేమీ కాదు తీన్మార్ మల్లన్న చిల్లర పంచాయతీలలో జోక్యం ఆయన తీన్మార్ మల్లన్న కాదు… “మాయదారి మల్లన్న” మంత్రి కోమటిరెడ్డిని విమర్శిస్తే సహించేది లేదని కాంగ్రెస్ బీసీ నేతల హెచ్చరిక ⸻ నల్గొండ:నల్గొండ నియోజకవర్గంలో బీసీ వర్గాలకు వివిధ పదవులలో అవకాశాలు కల్పించిన ఘనత పూర్తిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిదేనని, నల్గొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కనగల్ మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి...