బీసీ రిజర్వేషన్ల కోసం ఇంద్రాపార్క్‌లో ఐక్య గర్జన – అన్ని కుల సంఘాల భాగస్వామ్యం
హైదరాబాద్, నవంబర్ 13, 2025: ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో ఆర్. కృష్ణన్న ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల న్యాయ దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, సామాజిక నాయకులు భారీగా హాజరయ్యారు. పార్టీ రాజకీయాలకు అతీతంగా, చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు అమలు చేయాలి అని ఒకే స్వరంగా డిమాండ్ చేశారు. 👥 దీక్షలో పాల్గొన్న ముఖ్య నాయకులు ఈ భారీ కార్యక్రమంలో పలువురు ప్రముఖ నాయకులు పాల్గొని ప్రసంగించారు: మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకులభరణం కృష్ణమోహన్ రావు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణ అన్ని కుల సంఘాల రాష్ట్ర నాయకులు ఓయూ JAC నాయకులు వెంకట్ తిమ్మనగరం...