హైదరాబాద్ మేట్రో టైమింగ్స్ మార్పు – నవంబర్ 3 నుంచి చివరి రైలు రాత్రి 11 గంటలకు!
హైదరాబాద్ మేట్రో రైలు ప్రయాణికులకు ముఖ్య సమాచారం. నవంబర్ 3 నుంచి మేట్రో రైలు సర్వీసుల సమయాల్లో మార్పులు చేయబడ్డాయి. ఇప్పటి వరకు రాత్రి 11:45 గంటల వరకు నడుస్తున్న చివరి రైలు ఇకపై రాత్రి 11 గంటలకే ముగియనుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మొదటి రైలు బయల్దేరుతుంది. సర్వీసులు ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే కొనసాగనున్నాయి. అంటే సగటున రోజుకు 17 గంటల పాటు సేవలు అందించనున్నాయి. మేట్రో అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ప్రయాణికుల డిమాండ్లో వచ్చిన మార్పులు మరియు రాత్రి వేళల్లో తక్కువ రద్దీ అని తెలిపారు. ఈ...