కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గాలకు మద్దతు, 42% రిజర్వేషన్ల కోసం పోరాటం
నకిరేకల్ నియెజకవర్గం :- బిసి లకు 42% రిజర్వేషన్ లు సాధనకై తెలంగాణ రాష్ట్ర PCC అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు నకిరేకల్ పట్టణంలో నిర్వహించిన "బిసి బంద్ " కార్యక్రమంలో పాల్గొన్న., గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ :- 👉బిసి లకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, పిసిసి అధ్యక్షులు బంద్ కు మద్దతు ఇవ్వడం జరిగింది.. 👉నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా నేడు మా కాంగ్రెస్ శ్రేణులు బంద్ లో పాల్గొన్నారు.. 👉కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వేలాది కిలో...